అసాంఘిక కార్యకలాపాల అణిచివేతకు డ్రోన్ల వినియోగం 9 h ago

featured-image

AP: శ్రీ సత్యసాయి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అణిచివేత దిశగా జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ చర్యలు చేపట్టారు. ఎస్పీ పేకాటరాయుళ్లపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. జంగిల్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో క్షుణంగా పరిశీలించారు. ఆ ప్రాంతాలలో పేకాట ఆడుతున్న వ్యక్తులు, పరుగులు పెడుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాలలో బంధించారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD